మున్సిపల్ ఎన్నికల బరిలో ట్రాన్స్‌జెండర్‌

మున్సిపల్ ఎన్నికల బరిలో ట్రాన్స్‌జెండర్‌
x
మున్సిపల్ ఎన్నికల బరిలో ట్రాన్స్‌జెండర్‌
Highlights

మున్సిపల్ ఎన్నికల బరిలో హిజ్రా పోటీపడుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ 16వ డివిజన్ నుంచి ట్రాన్స్ జెండర్ సమితి తరపున జరీనా శుక్రవారం...

మున్సిపల్ ఎన్నికల బరిలో హిజ్రా పోటీపడుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ 16వ డివిజన్ నుంచి ట్రాన్స్ జెండర్ సమితి తరపున జరీనా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరీనా మాట్లాడుతూ తనను ప్రజలు ఆదరించాలని, ప్రజా సమస్యలపై పని చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ హిజ్రా ట్రాన్స్‌ జెండర్స్‌ జిల్లా కార్యదర్శి గంగ, ఉపాధ్యక్షులు అలక, అక్షర, మాధురి, శ్యామల, లతా, తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories