హైదరాబాద్‌లో వాహనదారులకు బంఫర్‌ ఆఫర్‌...

హైదరాబాద్‌లో వాహనదారులకు బంఫర్‌ ఆఫర్‌...
x
Highlights

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఉప్పల్‌ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో రూల్స్‌ బ్రేక్‌ చేసిన వారికి వినూత్నరీతిలో ...

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఉప్పల్‌ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో రూల్స్‌ బ్రేక్‌ చేసిన వారికి వినూత్నరీతిలో జ్ఞానోదయం కల్పించారు. చలానాలు రాయకుండా... హెల్మెట్‌ లేని వారికి హెల్మెట్‌, ఇన్సూరెన్స్‌ వారికి ఇన్సూరెన్స్, పొల్యూషన్‌ లైసెన్స్‌ లేని వారికి స్పాట్‌లో స్లాట్‌ బుక్‌ చేసి వాహనదారులతో కొనిస్తున్నారు. ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు కూడలిలో మొదలు పెట్టిన ఈ వినూత్న కార్యక్రమంలో ట్రాఫిక్‌ పోలీసులు పాల్గొన్నారు. పోలీసులు చేస్తున్న ఈ వినూత్న కార్యక్రమాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories