జగ్గారెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లాస్

జగ్గారెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లాస్
x
Highlights

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మందలించిన్నట్లు తెలుస్తోంది. పీసీసీ మార్పు మీద ఇప్పుడు...

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మందలించిన్నట్లు తెలుస్తోంది. పీసీసీ మార్పు మీద ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ని నియమిస్తే వ్యతిరేకిస్తా అనడం పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ నియామకం పై అధిష్టానం నిర్ణయంతీసుకుంటుంది ఎవరూ ఈ విషయంపై మాట్లాడొద్దని ఆదేశించారు. అయితే దీనిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివరణ ఇచ్చారని తెలుస్తుంది. మరోసారి పీసీసీ మార్పు చేర్పుల పై మాట్లాడనని ఏ సందర్భంలో తాను మాట్లాడాల్సి వచ్చిందో జగ్గారెడ్డి చెప్పినట్లు సమాచారం.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories