నాగార్జున సాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు

నాగార్జున సాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు
x
Highlights

మరోవైపు నాగార్జున సాగర్‌కు పర్యాటకులు పోటెత్తారు. గత వారం రోజులుగా సాగర్‌ అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 26 గేట్ల ద్వారా...

మరోవైపు నాగార్జున సాగర్‌కు పర్యాటకులు పోటెత్తారు. గత వారం రోజులుగా సాగర్‌ అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 26 గేట్ల ద్వారా కిందికి దూకుతున్న నీటి పరవళ్లను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. దీంతో సాగర్‌ దగ్గర కిలోమీటర్‌కు పైగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories