Top
logo

నిండుకుండలా నాగార్జున సాగర్

నిండుకుండలా నాగార్జున సాగర్
Highlights

నాగార్జున సాగర్‌ నిండు కుండలా మారింది. 590 అడుగుల గరిష్ట నీటి సామర్ధ్యానికి గాను ప్రస్తుతం 590 అడుగుల నీటి...

నాగార్జున సాగర్‌ నిండు కుండలా మారింది. 590 అడుగుల గరిష్ట నీటి సామర్ధ్యానికి గాను ప్రస్తుతం 590 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయి. అలల తాకిడికి క్రస్టు గేట్ల నుంచి నీరు వస్తుండటంతో నిన్న రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు రెండు గేట్లను ఎత్తివేశారు. దీంతో అధికారులు 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం గేట్ల నుంచి నీరు కిందకు దూకుతుండటంతో ఆ దృశ్యాలు మనోహరంగా ఉన్నాయి. సాగర్‌ అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

Next Story


లైవ్ టీవి