హైదరాబాద్‌లో తమ సేవలను ప్రారంభించిన టోరా క్యాబ్స్‌

హైదరాబాద్‌లో తమ సేవలను ప్రారంభించిన టోరా క్యాబ్స్‌
x
Highlights

హెవీ రైన్స్..ఆర్‌.. ట్రాఫిక్‌ ..గో సర్జ్‌ ఫ్రీ అనే నినాదంతో ముందుకొచ్చిన టోరా క్యాబ్స్ హైదరాబాద్‌లో తమ సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే 10 వేల మంది...

హెవీ రైన్స్..ఆర్‌.. ట్రాఫిక్‌ ..గో సర్జ్‌ ఫ్రీ అనే నినాదంతో ముందుకొచ్చిన టోరా క్యాబ్స్ హైదరాబాద్‌లో తమ సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే 10 వేల మంది క్యాబ్‌ డ్రైవర్లతో ఒప్పందం చేసుకున్నామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రయాణికులకు అదనపు చార్జీలు ఉండకుండా తమ సేవలుంటాయని కంపెనీ ఎండీ సాంతి మండే చెబుతున్నారు. డ్రైవర్ల నుంచి ప్రతీ రోజు 199 రూపాయలను తీసుకుంటున్నామని , ఇక ప్రయాణికులకు ఏ సమయమైన సర్జ్ ప్రైస్ వుండదని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories