హైదరాబాద్‌లో బోనాల సందడి ... ఇవాళ గోల్కొండ బోనాలు

హైదరాబాద్‌లో బోనాల సందడి ... ఇవాళ గోల్కొండ బోనాలు
x
Highlights

హైదరాబాద్ నగరంలో బోనాల సందడి నెలకొంది. ఇవాళ గోల్కొండ బోనాలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు....

హైదరాబాద్ నగరంలో బోనాల సందడి నెలకొంది. ఇవాళ గోల్కొండ బోనాలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. గోల్కొండ బోనాల సందర్భంగా పాతబస్తీ నుంచి తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల నుంచి లంగర్ హౌస్ మీదుగా గోల్కొండకు ఈ ఊరేగింపు సాగుతుంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories