తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్
x
Highlights

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్ వేసింది. పిటిషన్‌పై న్యాయస్థానం స్టే విధించింది. దసరా సెలవుల తర్వాత పిటిషన్‌పై విచారణ చేపడతామన్న కోర్టు...

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్ వేసింది. పిటిషన్‌పై న్యాయస్థానం స్టే విధించింది. దసరా సెలవుల తర్వాత పిటిషన్‌పై విచారణ చేపడతామన్న కోర్టు అంత వరకు భవనాలు కూల్చవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories