ఈ సారి వంద డిజైన్ లతో కోటి బతుకమ్మ చీరలు ...

ఈ సారి వంద డిజైన్ లతో కోటి బతుకమ్మ చీరలు ...
x
Highlights

ఈ బతుకమ్మ పండుగకుగాను సుమారుగా 1.02 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరలను అందజేయాలని నిర్ణయం తీసుకుంది.

తెలంగాణా : - తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకి బతుకమ్మ చీరలను ఇవ్వడం అనావయితీగా పెట్టుకుంది . అందులో భాగంగానే ఈ బతుకమ్మ పండుగకుగాను సుమారుగా 1.02 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరలను అందజేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 20 నుండి పంపీణీ ప్రారంభం కానుంది. ఈ సారి బతుకమ్మ చీరలను వంద రకాల డిజైన్ లతో తయారు చేస్తున్నారు . ఒక్కో చీరకు గాను సగటున రూ.280 వేచిస్తున్నారు . ఇప్పటికే చీరల ఉత్పత్తి పైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు . ప్రతి ఒక్క చీర మిగులు లేకుండా లబ్దిదారులకు చేకూరాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories