కలెక్టర్ లతో కీలకమైన అంశాలను చర్చించిన సీఎం కేసీఆర్

కలెక్టర్ లతో కీలకమైన అంశాలను చర్చించిన సీఎం కేసీఆర్
x
Highlights

కలెక్టర్ అనే పేరును మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉనట్లు తెలుస్తుంది .

రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం మొదటిరోజు జిల్లా కలెక్టర్ లతో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు ..అయితే ఇందులో కేసీఆర్ ఓ సంచలన నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది . కలెక్టర్ అనే పేరును మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉనట్లు తెలుస్తుంది . బ్రిటిష్ కాలంలో పన్నులు వసూళ్ళు చేసేందుకు కలెక్టర్లు ఉండేవారునని ప్రస్తుతం కలెక్టర్లు ఎవరు పన్నులు వసూళ్ళు చేయడం లేదు కాబట్టి అ పేరును రద్దు చేయడమే సరి అయినదని కేసీఆర్ భావిస్తునట్లు తెలుస్తుంది . అ పేరును మార్చి కొత్త పేరును సూచిస్తామని మంగళవారం నిర్వహించిన సమావేశంలో సీఎం ప్రతిపాదించినట్లు సమాచారం.. ఈ సమావేశంలో కేసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ జోషీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories