Breaking: రేపు తెలంగాణ కేబినేట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Breaking: రేపు తెలంగాణ కేబినేట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
x
రేపు తెలంగాణ కేబినేట్ మీటింగ్
Highlights

తెలంగాణ మంత్రివర్గం రేపు సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. కేబినేట్...

తెలంగాణ మంత్రివర్గం రేపు సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. కేబినేట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories