Top
logo

తెలంగాణ బంద్‌; ఉస్మానియా యూనివర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ బంద్‌; ఉస్మానియా యూనివర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత
X
Highlights

ఉస్మానియా యూనివర్శిటీలో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా విద్యార్థీ నాయకులు ఆందోళన...

ఉస్మానియా యూనివర్శిటీలో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా విద్యార్థీ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇటు ఎన్‌సీసీ గేట్‌ దగ్గర బారికేడ్లు వేయడంతో వాటిని దాటేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో యూనివర్శిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Next Story