logo

పోడు భూములపై త్వరలో కొత్త పాలసీ తెస్తాం : మంత్రి నిరంజన్‌రెడ్డి

పోడు భూములపై త్వరలో కొత్త పాలసీ తెస్తాం : మంత్రి నిరంజన్‌రెడ్డి
Highlights

పోడు భూములపై త్వరలోనే నూతన పాలసీ తీసుకొస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్‌లో రైతుబంధు రానివారికి త్వరలో అందజేస్తామని తెలిపారు.

పోడు భూములపై త్వరలోనే నూతన పాలసీ తీసుకొస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకంతో రైతులకు పెద్దగా ప్రజయోజనం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో సమావేశంలో ఆయన మాట్లాడాతూ.. ఈ ఖరీఫ్‌లో రైతుబంధు సాయం రానివారికి త్వరలో అందజేస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధు, రైతు బీమా పథకాల్లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. మొక్కుబడిగా, కంటితుడుపు చర్యగా కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ ప్రభుత్వ రైతుబంధు పథకంలో ఎలాంటి ఆంక్షలు లేవన్నారు.


లైవ్ టీవి


Share it
Top