Top
logo

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర్ రాజన్

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర్ రాజన్
Highlights

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నూతన గవర్నర్లను నియమించింది.

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నూతన గవర్నర్లను నియమించింది. తెలంగాణ గవర్నర్ గా తమిలిసై సౌందర్ రాజన్ ను నియమించారు. హిమాచల్ గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మహారాష్ర్ట గవర్నర్ గా భగత్ సింగ్ కోషియారి, కేరళ గవర్నర్ గా ఆరీఫ్ మహ్మద్ ఖాన్ ను నియాకమం అయ్యారు. హిమాచల్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను రాజస్థాన్ కు బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు మహారాష్ర్ట గవర్నర్ గా పని చేసిన విద్యాసాగర్ రావు, తెలంగాణ గవర్నర్ నర్సింహన్ కు ఎలాంటి పదవి ఇవ్వలేదు.

Next Story