రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం హెచ్చరిక

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం హెచ్చరిక
x
Highlights

రెండు తెలుగు రాష్ట్రాల్లో టీచర్ల నియామకంపై సుప్రీం కోర్టు ఆరా తీసింది. మూడు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల నియామకంపై నివేదిక ఇవ్వాలని కోర్టు...

రెండు తెలుగు రాష్ట్రాల్లో టీచర్ల నియామకంపై సుప్రీం కోర్టు ఆరా తీసింది. మూడు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల నియామకంపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. లేని పక్షంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు కోర్టుకు హాజరుకావాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. సుమారు 8 వేలకు పైగా ఉపాధ్యాయులను నియమిస్తామని తెలంగాణ, 9 వేలకు పైగా నియమిస్తామని ఏపీ 2017లో సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఇరు రాష్ట్రాలను నివేదిక ఇవ్వాలని కోరింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories