ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
x
Highlights

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. విచారణ...

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టులో ఇదే అంశంపై పిటిషన్‌ను కొట్టివేశారని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణలో ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఉన్నత విద్యా విభాగం మాజీ డైరెక్టర్‌ వెలిచాల కొండల్‌రావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌ను జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories