సస్పెండ్ ఎస్సై వివాహేతర సంబంధం గుట్టురట్టు

సస్పెండ్ ఎస్సై వివాహేతర సంబంధం గుట్టురట్టు
x
Highlights

సస్పెండ్ ఎస్సై వివాహేతర సంబంధం గుట్టును అతడి భార్య రట్టు చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై గా పని చేసిన నర్సింహ బార్ షాపుల...

సస్పెండ్ ఎస్సై వివాహేతర సంబంధం గుట్టును అతడి భార్య రట్టు చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై గా పని చేసిన నర్సింహ బార్ షాపుల కేసులో సస్పెండ్ అయ్యాడు. హైదరాబాద్ నాచారం పరిధిలోని మల్లాపూర్ లోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య బంధువులతో కలిసి సదరు మహిళ ఇంటికి వచ్చి నిలదీసింది. దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ గొడవ జరుగుతుండగా సస్పెండ్ ఎస్సై నర్సింహ మాయమయ్యాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories