పీజీ వద్దు.. డిగ్రీయే ముద్దు..!

పీజీ వద్దు.. డిగ్రీయే ముద్దు..!
x
Highlights

సాధారణంగా చదువులు అయిపోగానే కొలువుల వేటలో పడటం అనేది వెనటి పద్దతి. ఇప్పుడు డిగ్రీతోనే కొలువుల బాట పట్టడం నేటి లెటెస్ట్ పద్దతి. చదువుతోపాటే జాబ్స్‌‌‌‌‌‌‌‌ చేయడం కొన్నాళ్లు నడిచినా అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్‌‌‌‌‌‌‌‌ రావడంతో ఆ విధానానికి చెక్‌‌‌‌‌‌‌ పడింది.

సాధారణంగా చదువులు అయిపోగానే కొలువుల వేటలో పడటం అనేది వెనటి పద్దతి. ఇప్పుడు డిగ్రీతోనే కొలువుల బాట పట్టడం నేటి లెటెస్ట్ పద్దతి. చదువుతోపాటే జాబ్స్‌‌‌‌‌‌‌‌ చేయడం కొన్నాళ్లు నడిచినా అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్‌‌‌‌‌‌‌‌ రావడంతో ఆ విధానానికి చెక్‌‌‌‌‌‌‌ పడింది. అయితే ప్రస్తుతం ఏ చిన్న కంపెనీకి పోయినా.. ఎవరైనా కనీసం డిగ్రీ పట్ట అడుగుతున్నారు. దీంతో పెద్ద చదువులు చదివడం తగ్గిస్తున్నారు నేటి యువత. ఒకప్పుడు డిగ్రీ అయిపోగానే పీజీ, ఎం ఎస్ ఇంకా పెద్ద పెద్ద చదువులవైపు వెళ్లేది అప్పటి యువత. కానీ ఇప్పుడు పీజీ కోర్సుల్లో చేరుతున్న సంఖ్య రోజు రోజుకి తగ్గుతోంది. ఇక పీజీ కాదు కదా కొంత మందైతే ఎకంగా ఇంటర్ నుండే కొలువుల వేటలో పడ్డారు.

రాష్ట్రంలో ప్రతిసంత్సరం సప్లిమెంటరీతో కలిపి 4 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌‌‌‌‌‌‌‌లో గట్టేక్కుతున్నారు. కానీ వారిలో డిగ్రీ, బీటెక్‌‌‌‌‌‌‌‌ కోర్సుల్లో మాత్రం 2.80 లక్షల మందే చేరుతున్నారు. కాగా, వీరిలో 2లక్షల మంది వరకూ పాసవుతున్నా, లక్ష మంది కూడా పై చదువులు (పీజీ కోర్సులకు వెళ్లడం లేదు. ఇక మిగిలిన వారు చదువుకు దూరమవుతుండగా, ఇక ఇంకొంత మంది ఏదో ఓ జాబ్‌‌‌‌‌‌‌‌ చూసుకుంటున్నారు. 2018 - 2019 అధికారిక లెక్కల ప్రకారం డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి 6,52,178 సీట్లుంటే, చేరింది 3,97,225 మందే. స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్స్‌‌‌‌‌‌‌‌ తగ్గుతుండటంతో ఏకంగా కళాశాలలే మూతపడుతున్నాయి. మొత్తానికి పీజీ వద్దు.. డిగ్రీయే ముద్దు అని నేటి యువత బావిస్తోందని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories