బాలికల హాస్టల్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం..విద్యార్థిని మృతి

బాలికల హాస్టల్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం..విద్యార్థిని మృతి
x
Highlights

ఖమ్మం నగరంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి 4వ తరగతి చదువుతోన్న స్పందన అనే...

ఖమ్మం నగరంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి 4వ తరగతి చదువుతోన్న స్పందన అనే విద్యార్థిని సజీవదహనమైంది. మరో ఇద్దరు విద్యార్థినిలకు గాయాలయ్యాయి. అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం రావడంతో ఒక్కసారిగా విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించాయి. దీంతో బెడ్ మీద పడుకున్న స్పందన మంటల్లో చిక్కుకుని చనిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన మిగిలిన విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories