logo

ఇంజక్షన్ వికటించి విద్యార్థి మృతి

ఇంజక్షన్ వికటించి విద్యార్థి మృతి
Highlights

సూరారంలో ఉద్రిక్తత నెలకొంది. ఇంజక్షన్ వికటించడంతో రమేష్ అనే విద్యార్థి మృతి చెందాడు. వైద్యుడు రాసిచ్చిన...

సూరారంలో ఉద్రిక్తత నెలకొంది. ఇంజక్షన్ వికటించడంతో రమేష్ అనే విద్యార్థి మృతి చెందాడు. వైద్యుడు రాసిచ్చిన ఇంజక్షన్‌ను స్వయంగా మందుల షాపుకి వెళ్లి కొనుక్కొచ్చిన రమేష్ ఎలా మృతి చెందాడని మృతుడి బంధువులు ప్రశ్నిస్తున్నారు. సూరారంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో రమేష్ డెడ్‌బాడీని చూసేందుకు కూడా కుటుంబ సభ్యులను, బంధువులను ఆస్పత్రి యాజమాన్యం నిరాకరిస్తోంది.




Web TitleStudent dies after injection

లైవ్ టీవి


Share it
Top