Top
logo

గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు -తలసాని

గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు -తలసాని
Highlights

వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.. సెప్టెంబర్ 2 నుంచి 12 హైదరాబాద్...

వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.. సెప్టెంబర్ 2 నుంచి 12 హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో.. ఉత్సవాల ఏర్పాట్లపై హోం మంత్రి మహమూద్ అలి అధ్యక్షతన.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాద్, మల్లారెడ్డి అధికారులతో సమావేశమయ్యారు.. గణేష్ ఉత్సవాల్లో భాగంగా తొలి సారి ట్యాంక్ బండ్ లో గంగా హారతి ఇవ్వనున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు.

Next Story


లైవ్ టీవి