Top
logo

స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి.. సరదాగా కాసేపు పిల్లలతో కలిసి గోలీలాట

స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి.. సరదాగా కాసేపు పిల్లలతో కలిసి గోలీలాట
Highlights

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసేపు సరదాగా గడిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ...

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసేపు సరదాగా గడిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సంగమేశ్వర కాలనీలో పిల్లలతో కలిసి కొద్ది సేపు గోలీలాట ఆడారు. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ దృశ్యాలను చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు.

Next Story


లైవ్ టీవి