Top
logo

ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం

ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం
Highlights

రాజ్ భవన్ లో తెలంగాణ కొత్త మంత్రులుగా ఆరుగురు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం ...

రాజ్ భవన్ లో తెలంగాణ కొత్త మంత్రులుగా ఆరుగురు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెలంగాణ కొత్త మంత్రులుగా హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.Next Story