మహిళా టీచర్ పై ప్రిన్సిపాల్ వేధింపులు.. ఆడియో టేప్ వైరల్..

మహిళా టీచర్ పై  ప్రిన్సిపాల్ వేధింపులు.. ఆడియో టేప్ వైరల్..
x
మహిళా టీచర్ పై ప్రిన్సిపాల్ వేధింపులు.. ఆడియో టేప్ వైరల్..
Highlights

మహిళా టీచర్ పై మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేధింపులకు పాల్పడ్డాడు. కుమ్రభీం జిల్లాలో కాగజ్ నగర్ లో మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్...

మహిళా టీచర్ పై మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేధింపులకు పాల్పడ్డాడు. కుమ్రభీం జిల్లాలో కాగజ్ నగర్ లో మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేధిస్తున్నట్లు మహిళా టీచర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

కొంత కాలంగా మానసికంగా భౌతికంగా వేధిస్తున్నాడని బాధిత టీచర్ ఆరోపించింది. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తన భర్తకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితురాలు కోరుతుంది. మహిళా టీచర్ పై ప్రిన్సిపాల్ వేధింపులకు సంబంధించిన ఆడియో టేప్ వైరల్ అవుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories