ఉస్మానియా హాస్పిటల్‌లో ఆర్టీసీ జేఏసీ సమావేశం

ఉస్మానియా హాస్పిటల్‌లో ఆర్టీసీ జేఏసీ సమావేశం
x
Highlights

ఉస్మానియా హాస్పిటల్‌లో ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం నేతలు భేటీ అయ్యారు. హైకోర్టు లేబర్‌ కమిషన్‌కు ఇచ్చిన ఆదేశాలపై చర్చించారు. భవిష్యత్‌ కార్యాచరణ, రేపటి...

ఉస్మానియా హాస్పిటల్‌లో ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం నేతలు భేటీ అయ్యారు. హైకోర్టు లేబర్‌ కమిషన్‌కు ఇచ్చిన ఆదేశాలపై చర్చించారు. భవిష్యత్‌ కార్యాచరణ, రేపటి సడక్‌ బంద్‌పై మంతనాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌, చాడ, మందకృష్ణ, నాగం జనార్థన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వద్ధారెడ్డి, రాజిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories