బ్రేక్ ఫెయిల్.. కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన బస్సు

బ్రేక్ ఫెయిల్.. కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన బస్సు
x
Highlights

అంబర్‌పేట్ ఇరానీ హోటల్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. హైదరాబాద్ ఎంజీబీఎస్‌...

అంబర్‌పేట్ ఇరానీ హోటల్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. హైదరాబాద్ ఎంజీబీఎస్‌ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. సడన్‌గా బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో రెండు కార్లను ఢీకొట్టాడు. ఆటోను తప్పించే క్రమంలో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories