హైదరాబాద్‌లో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

హైదరాబాద్‌లో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు
x
Highlights

హైదరాబాద్‌లో ఈ తెల్లవారుజామున.. ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. మొజాంజాహి మార్కెట్‌ సిగ్నల్‌ మలుపు దగ్గర ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో.. బస్సు బోల్తా...

హైదరాబాద్‌లో ఈ తెల్లవారుజామున.. ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. మొజాంజాహి మార్కెట్‌ సిగ్నల్‌ మలుపు దగ్గర ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో.. బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సహా.. ఏడుగురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్‌ అధికారులు.. క్రేన్‌ సాయంతో బస్‌ను పక్కకు జరిపి.. రోడ్‌ను క్లియర్‌ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories