logo

భద్రాద్రి కొత్తగుడెంలో ఆర్టీసీ బస్సు భీభత్సం

భద్రాద్రి కొత్తగుడెంలో ఆర్టీసీ బస్సు భీభత్సం
Highlights

టీఎస్ ఆర్టీసీ కార్మికులు చ్స్తున్న సమ్మెలో భాగంగా ప్రభుత్వం ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయంగా ప్రయివేటు బస్సులను, తాత్కాలిక డ్రైవర్లను , కండక్టర్ లను నడిపిస్తున్నారు. అయితే ఆ బస్సుల కండిషన్ చూసేవారు లేక బస్సులు చిన్న చిన్న ప్రమాదాలకు గురవతున్నాయి.

టీఎస్ ఆర్టీసీ కార్మికులు చ్స్తున్న సమ్మెలో భాగంగా ప్రభుత్వం ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయంగా ప్రయివేటు బస్సులను, తాత్కాలిక డ్రైవర్లను , కండక్టర్ లను నడిపిస్తున్నారు. అయితే ఆ బస్సుల కాండిషన్ చూసేవారు లేక బస్సులు చిన్న చిన్న ప్రమాదాలకు గురవతున్నాయి.

ఈ నేపధ్యంలోనే శనివారం భద్ర్రాద్రి కొతగూడెం జిల్లాల్లో బస్సు భీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళితే భద్ర్రాద్రి కొతగూడెంలో తాత్కాలిక డ్రైవర్ నడిపిస్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి రోడ్ పక్కన వున్నపాదచారులు, వాహనాలపై దూసుకు పోయింది. ఈ సంఘటనలో రెండు కార్లు, ఆటో, ద్విచాక్రవాహం ద్వంసం అయ్యాయి. దీంతో పాటు పలువురు పాద చారులకు గాయాలయ్యాయి . గాయాలైన వారిలో ఒకరి పరిస్థితి విషంగా ఉండడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఇపటికైనా వాహనాలు సరైన కండిషన్ లో వున్నాయో లేదో చూసి వాటిని నడిపించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.


లైవ్ టీవి


Share it
Top