logo

నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

ప్రతీకాత్మక చిత్రంప్రతీకాత్మక చిత్రం
Highlights

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంకంపేట్ దగ్గర రాంగ్ ‌రూట్లో వస్తున్న కారు ఆటోను ఢీకొంది. ఈ...

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంకంపేట్ దగ్గర రాంగ్ ‌రూట్లో వస్తున్న కారు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఎడపల్లి మండలం కున్నపల్లి దర్గాను దర్శించుకుని ఆటోలో వస్తున్న వారు 5 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామన్న సమయంలో మృత్యువు కాటేసింది. కారులోని ఏడుగురు యువకులు స్పీడ్‌గా వెళ్లడమే ప్రమాదకారణమని పోలీసులు చెప్పారు.



Web TitleRoad accidents in Nizamabad district

లైవ్ టీవి


Share it
Top