బంజారాహిల్స్‌లో స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు...అక్కడికక్కడే మృతి చెందిన మహిళ

బంజారాహిల్స్‌లో స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు...అక్కడికక్కడే మృతి చెందిన మహిళ
x
రోడ్డు ప్రమాదం
Highlights

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది....

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మహిళ తలపై నుండి బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన జనం ఒక్కసారిగా తాత్కాలిక బస్సు డ్రైవర్‌పై దాడికి దిగారు. నిర్లక్ష్యంగా బస్ నడిపిన తాత్కాలిక డ్రైవర్‌ నీ చితక బాదారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories