logo

టీ బీజేపీలోకి కీలక నేతలు

టీ బీజేపీలోకి కీలక నేతలు
Highlights

బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీ...

బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌లు కాశాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిల సమక్షంలో వీరిద్దరూ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ అప్రసామ్యకంగా వ్యవహరిస్తూ బీజేపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ బలం పుంజుకోవడాన్ని టీఆర్‌ఎస్ జీర్ణించుకోలేక హత్యా రాజకీయాలు చేస్తోందని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


లైవ్ టీవి


Share it
Top