హంగ్ దిశగా రామగుండం కార్పొరేషన్ ఫలితాలు

హంగ్ దిశగా రామగుండం కార్పొరేషన్ ఫలితాలు
x
హంగ్ దిశగా రామగుండం కార్పొరేషన్ ఫలితాలు
Highlights

రామగుండం కార్పొరేషన్ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 50 స్థానాల్లో ఏ ఒక్క ప్రధాన పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోయింది. టీఆర్ఎస్ 19...

రామగుండం కార్పొరేషన్ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 50 స్థానాల్లో ఏ ఒక్క ప్రధాన పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోయింది. టీఆర్ఎస్ 19 స్థానాలను, కాంగ్రెస్ 11, బీజేపీ -5, ఫార్వాడ్ బ్లాక్ 9 చోట్ల, స్వతంత్రులు 6 స్థానాలను గెలుచుకున్నారు. ఫలితాల్లో హంగ్ రావడంతో ఛైర్మన్ ఎన్నికలో స్వతంత్రులు కీలకంగా మారారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories