డీఎస్ ఇంట విషాదం...

డీఎస్ ఇంట విషాదం...
x
డి.శ్రీనివాస్
Highlights

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీబాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన తల్లి...

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీబాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన తల్లి లక్ష్మీబాయి నేడు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 90 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని డీఎస్ నివాసంలో ఆమె కన్నుమూశారు. విషాద ఘటనను తెలుసుకున్న పలువురు నేతలు, కార్యకర్తలు డీఎస్‌ నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories