కేటీఆర్ సర్.. మీరు జొక్యం చేసుకోవాలి: పబ్ ఘటనపై రాహుల్ సిప్లిగంజ్ వినతి

కేటీఆర్ సర్.. మీరు జొక్యం చేసుకోవాలి: పబ్ ఘటనపై రాహుల్ సిప్లిగంజ్ వినతి
x
రాహుల్ సిప్లిగంజ్
Highlights

పబ్ లో తనపై దాడి చేసిన దృశ్యాలను బిగ్ బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలను జోడిస్తూ మంత్రి కేటీఆర్ కు ఆయన...

పబ్ లో తనపై దాడి చేసిన దృశ్యాలను బిగ్ బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలను జోడిస్తూ మంత్రి కేటీఆర్ కు ఆయన ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. తనను పబ్ లో దారుణంగా కొడుతున్న దృశ్యాలతో ఓ వీడియోను రాహుల్ ట్వీట్ చేశాడు.

"కేటీఆర్ సర్, దీనిపై సరైన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు ఇందులో జోక్యం చేసుకోవాలి. నా వైపు నుంచి ఎలాంటి తప్పు ఉందని తేలినా కఠిన చర్యలకైనా సిద్ధమే. కానీ ఇక్కడ నేనో, ఓ సామాన్యుడో ఎలాంటి తప్పు చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు చిక్కుకోవాలి?"​ అంటూ ఎంతో ఆవేదనతో ట్వీట్ చేశాడు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories