Mahabubnagar: దివ్యాంగుడిపై సర్పంచ్ దాడి.. కాలితో తంతూ!

Pulponipally Sarpanch Attack on Disabled Person
x

Mahabubnagar: దివ్యాంగుడిపై సర్పంచ్ దాడి.. కాలితో తంతూ!

Highlights

Sarpanch Attack: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని పుల్పోనిపల్లిలో సర్పంచ్ దివ్యాంగుడిపై దాడి చేశాడు.

Sarpanch Attack: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని పుల్పోనిపల్లిలో సర్పంచ్ దివ్యాంగుడిపై దాడి చేశాడు. తనకు రావాల్సిన ఉపాధి హామీ కూలీ డబ్బులు రాలేదని అడిగిన కారణంగా సర్పంచ్ శ్రీనివాసులు దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా దివ్యాంగుడిని కాలితో తన్నాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశాడు. సర్పంచ్‌ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories