logo

జూపార్కు వద్ద బస్సు బోల్తా..15మందికి గాయాలు

జూపార్కు వద్ద బస్సు బోల్తా..15మందికి గాయాలు
Highlights

‍హైదరాబాద్ లోని జూపార్క్ వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. అనంతపురం నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు...

‍హైదరాబాద్ లోని జూపార్క్ వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. అనంతపురం నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు జూపార్కు వద్ద ప్రమాదానికి గురైంది. పదిహను మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు గాయపడ్డవారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


లైవ్ టీవి


Share it
Top