తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం
x
Highlights

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగే సమయం ఆసన్నమైంది. ఇవాళా లేదా రేపు మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓటింగ్ మాత్రం...

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగే సమయం ఆసన్నమైంది. ఇవాళా లేదా రేపు మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓటింగ్ మాత్రం సంక్రాంతి తర్వాత ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories