Top
logo

గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి : అర్చకులు

గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి : అర్చకులు
X
Highlights

డిసెంబర్‌ 26న సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్ని మూసివేయనున్నారు. అనంతరం...

డిసెంబర్‌ 26న సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్ని మూసివేయనున్నారు. అనంతరం మరుసటి రోజు భక్తుల దర్శనం కోసం ఆలయ తలుపులు తెరవనున్నారు. రేపు సూర్యగ్రహణం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సమయంలో ఆలయాలన్నీ మూసివేస్తామన్నారు. గ్రహణ సమయంలో గర్భిణి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొంత మంది గ్రహనాన్ని చూడవచ్చని అంటున్నారు కానీ పురాతన సాంస్కృతి ప్రకారం అలాంటివి చూడటం వలన కిరణాల ప్రభావంతో చేడు జరుగుతుందంటున్నారు ఆలయ అర్చకుల‌.


Web Titlepregnant women should not see Solar Eclipse
Next Story