ఖమ్మం జిల్లాను వణికిస్తున్న అంతుచిక్కని వైరస్‌

ఖమ్మం జిల్లాను వణికిస్తున్న అంతుచిక్కని వైరస్‌
x
Highlights

ఖమ్మం జిల్లా వింత వైరస్‌ ఆందోళన కలిగిస్తోంది. అంతుచిక్కని వ్యాధితో పెనుబల్లి మండలంలో కోళ్ల మృత్యువాతపడుతున్నాయి. దీంతో చికెన్‌ ప్రియులు టెన్షన్‌...

ఖమ్మం జిల్లా వింత వైరస్‌ ఆందోళన కలిగిస్తోంది. అంతుచిక్కని వ్యాధితో పెనుబల్లి మండలంలో కోళ్ల మృత్యువాతపడుతున్నాయి. దీంతో చికెన్‌ ప్రియులు టెన్షన్‌ పడుతున్నారు.

ఇప్పటికే VND వైరస్‌తో వేలకు పైగా కోళ్లు మృతి చెందటంతో ఆందోళన పడుతున్నాం అంటున్నారు ఫాం యజమానులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories