ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణ రేపటికి వాయిదా

హైకోర్టు హైదరాబాద్
x
హైకోర్టు హైదరాబాద్
Highlights

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణ హైకోర్టులో మరో మలుపు తిరిగింది. రవాణా రంగంలో రూట్ల ప్రయివేటీకరణ చేయవద్దని ఏ చట్టమైన చెపుతుందా అంటూ ప్రశ్నించింది....

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణ హైకోర్టులో మరో మలుపు తిరిగింది. రవాణా రంగంలో రూట్ల ప్రయివేటీకరణ చేయవద్దని ఏ చట్టమైన చెపుతుందా అంటూ ప్రశ్నించింది. ఇక ఆర్టీసీ, ప్రయివేటు రవాణా వ్యవస్థను సమాంతరంగా చూస్తున్నప్పుడు క్యాబినెట్ నిర్ణయం ఎలా తప్పవుతుందని హైకోర్టు, పిటిషనర్ ను ప్రశ్నించింది. క్యాబినెట్ నిర్ణయం చట్టబద్దమా..? చట్టవిరుద్ధమా..? అనేది న్యాయ స్థానం ముందున్న అంశమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ రేపటి కి వాయిదా వేసింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories