హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం.. కాంగ్రెస్‌ నేత కొడుకు అరెస్ట్‌

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం.. కాంగ్రెస్‌ నేత కొడుకు అరెస్ట్‌
x
హైదరాబాద్‌
Highlights

హైదరాబాద్‌ మహానగరంలో మళ్లి డ్రగ్స్‌ కలకలం రేపింది. డ్రగ్స్ మాఫియా పై ఉక్కు పాదం మోపడానికి అటు పోలీసులు ఎంతగా ప్రయత్నం చేసినా చాప కింద నీరులా డ్రగ్స్...

హైదరాబాద్‌ మహానగరంలో మళ్లి డ్రగ్స్‌ కలకలం రేపింది. డ్రగ్స్ మాఫియా పై ఉక్కు పాదం మోపడానికి అటు పోలీసులు ఎంతగా ప్రయత్నం చేసినా చాప కింద నీరులా డ్రగ్స్ దందా విస్తరిస్తూనే ఉంది. రీసెంట్‌గా బ‌ర్త్‌డే పార్టీ కోసం కాంగ్రెస్‌నేత కత్తి వెంకటస్వామి కొడుకు చాణిక్య డ్రగ్స్‌ తెప్పించడం దుమారం రేపుతోంది. విషయం తెలుసుకున్న అంబర్‌పేట పోలీసులు చాణిక్యను అదుపులోకి తీసుకోవడంతో పాటు 40 ఐఎస్‌డీ స్ట్రిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories