Top
logo

మద్యంతాగి పట్టుబడ్డ యువకులను చితకబాదిన పోలీసులు

మద్యంతాగి పట్టుబడ్డ యువకులను చితకబాదిన పోలీసులుమద్యంతాగి పట్టుబడ్డ యువకులను చితకబాదిన పోలీసులు
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలో మద్యంతాగి పట్టుబడ్డ యువకులను పోలీసులు చితకబాదారు. మద్యం సేవించి వాహనం...

రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలో మద్యంతాగి పట్టుబడ్డ యువకులను పోలీసులు చితకబాదారు. మద్యం సేవించి వాహనం నడుపుతారా అంటూ బూతులు తిట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ తతంగాన్ని అంతా వీడియో తీసిన స్థానికుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. పోలీసులు తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Web Titlepolice beat youth in rajanna sircilla
Next Story

లైవ్ టీవి


Share it