మా ఆయనను ఎక్కడ చంపారో నన్నూ అక్కడే చంపెయ్యండి : దిశ కేసులో నిందితుడి భార్య ఆవేదన

మా ఆయనను ఎక్కడ చంపారో నన్నూ అక్కడే చంపెయ్యండి : దిశ కేసులో నిందితుడి భార్య ఆవేదన
x
Highlights

దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో ఈ కేసులో ఏ4 నిందితుడు చెన్న కేశవులు భార్య స్పందించింది. ఈ రోజు ఆమె...

దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో ఈ కేసులో ఏ4 నిందితుడు చెన్న కేశవులు భార్య స్పందించింది. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ...తన భర్త తప్పు చేశాడని పోలీసులు, కోర్టు నమ్మితే దానికి తగిన శిక్ష విధిస్తే బాగుండేదని, కానీ ఇలా ఎన్ కౌంటర్ చేయడం మంచిది కాదని ఆమె ఆవేదన చెందింది. మా ఆయనను ఎక్కడ చంపారో నన్నుకూడా అక్కడికే తీసుకెళ్లి చంపాలని అంటోంది. పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నప్పుడు తిరిగి పంపిస్తామని మాట ఇచ్చారని తీరా తీసుకెళ్లి చంపేశారని కన్నీళ్లు పెట్టింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories