Top
logo

తెలంగాణ ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో పిటిషన్‌

తెలంగాణ ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో పిటిషన్‌
Highlights

తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆర్టీసీ రూట్లను తెలంగాణ ప్రభుత్వం...

తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆర్టీసీ రూట్లను తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు. 5వేల ఒక్క వంద ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయడాన్ని నిలిపివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను రేపు విచారణ చేయనున్న హైకోర్టు.

Next Story

లైవ్ టీవి


Share it