వికారాబాద్ లో వార్డెన్ అరాచకం

వికారాబాద్ లో వార్డెన్ అరాచకం
x
Highlights

వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ వార్డెన్‌కు విద్యార్థులు తల్లిదండ్రులు దేహశుద్ది చేశారు. స్కూల్‌ వార్డెన్‌ మైనర్‌...

వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ వార్డెన్‌కు విద్యార్థులు తల్లిదండ్రులు దేహశుద్ది చేశారు. స్కూల్‌ వార్డెన్‌ మైనర్‌ బాలురను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే విద్యార్థులు భయపడి ఈ విషయాన్ని చెప్పడానికి ముందుకురాలేదు. ఈ మధ్య కాలంలో వేధింపులు ఎక్కువకావడంతో ఏం చేయాలో తోచక తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు. దీంతో పేరెంట్స్‌ వార్డెన్‌ దశరథ్‌ను చితకబాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories