మహిళలను వేధిస్తే ఊరు నుంచి వెలి ... !

మహిళలను వేధిస్తే ఊరు నుంచి వెలి ... !
x
Highlights

కరీంనగర్ జిల్లాలోని చిన్నపాపయ్యపల్లి గ్రామస్థులు ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు . మహిళలను వేధించిన మరియు అసభ్యంగా ప్రవర్తించిన వారిని ఊరు నుంచి వెలివేయాలని నిర్ణయం తీసుకున్నారు .

రోజురోజుకు మహిళలపైన వేధింపులు పెరిపోతున్నాయి . పేపర్లో, టివీలో ఎక్కడ చూసిన ఇలాంటి వార్తలు మనకు రోజుకు మూడు నుంచి నాలుగు కనిపిస్తూనే ఉన్నాయి .. అయితే వీటిపైన కరీంనగర్ జిల్లాలోని చిన్నపాపయ్యపల్లి గ్రామస్థులు ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు . మహిళలను వేధించిన మరియు అసభ్యంగా ప్రవర్తించిన వారిని ఊరు నుంచి వెలివేయాలని నిర్ణయం తీసుకున్నారు . స్పందన సేవా సొసైటీ ఆధ్వర్యంలో చిన్నపాపయ్యపల్లి గ్రామస్థులు కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు.. అంతేకాకుండా అదే ఊరిలో మద్యం సేవించడం మరియు అమ్మడం లాంటివి నిలిపివేయాలని కంకణం కట్టుకున్నారు . పర్యావరణాన్ని రక్షించే భాద్యత ఎంతైనా ప్రతిఒక్కరిపైన ఉందని మట్టి గణపతులను పూజిస్తామని నిర్ణయం తీసుకున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories