చాదర్‌ఘాట్‌లో బీభత్సం సృష్టించిన కారు..పంజాగుట్ట ఎస్సైకి తీవ్ర గాయాలు

చాదర్‌ఘాట్‌లో బీభత్సం సృష్టించిన కారు..పంజాగుట్ట ఎస్సైకి తీవ్ర గాయాలు
x
Highlights

హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై శ్రీనివాస్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పంజాగుట్ట పీఎస్‌కు చెందిన...

హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై శ్రీనివాస్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పంజాగుట్ట పీఎస్‌కు చెందిన ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ఆయనను మలక్‌పేట్ యశోద హాస్పిటల్‌కు తరలించారు. ఎస్సైను ఢీకొట్టిన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాదర్ ఘాట్ పీఎస్ లిమిట్స్‌లోని మెరిడియన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories