logo

డివైడర్‌ను ఢీకొట్టిన ఆటో : ఆటోలో నుండి ఎగిరిపడ్డ ఆక్సిజన్‌ సిలిండర్లు

డివైడర్‌ను ఢీకొట్టిన ఆటో : ఆటోలో నుండి ఎగిరిపడ్డ ఆక్సిజన్‌ సిలిండర్లు
Highlights

హైదరాబాద్‌ ఫీవర్ ఆస్పత్రి వద్ద ఆక్సిజన్‌ సిలిండర్లతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా...

హైదరాబాద్‌ ఫీవర్ ఆస్పత్రి వద్ద ఆక్సిజన్‌ సిలిండర్లతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆక్సిజన్‌ సిలిండర్లు ఒక్కసారిగా ఆటోల నుండి ఎగిరిపడటంతో చుట్టు పక్కల ఉన్న వారు భయబ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు.






లైవ్ టీవి


Share it
Top