OU 2019 B.A, B.Com, B.Sc, BBA పరీక్షల ఫలితాలు రిలీజ్

OU 2019 B.A, B.Com, B.Sc, BBA పరీక్షల ఫలితాలు రిలీజ్
x
Highlights

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2019లో B.A, B.Com, B.Sc, BBA 1, 3, 5 వ సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థుల పరీక్ష ఫలితాలను శుక్రవారం OU విడుదల చేసింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2019లో B.A, B.Com, B.Sc, BBA 1, 3, 5 వ సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థుల పరీక్ష ఫలితాలను శుక్రవారం OU విడుదల చేసింది. ఈ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో భద్రపరిచింది. విద్యార్థులు Osmania.ac.in లోకి లాగిన్ అయి ఉస్మానియా విశ్వవిద్యాలయం UG ఫలితాలు 2019 ఫలితాలను చూసుకోవచ్చు.

ఫలితాలు వెల్లడించిన కోర్సుల వివరాలు..

BBA (CBCS) I, III, V సెమిస్టర్లు నవంబర్ -2019

♦ BA (CBCS) I, III, V సెమిస్టర్లు నవంబర్ -2019

♦ B.Sc (CBCS) I, III, V సెమిస్టర్లు నవంబర్ -2019

♦ B.Com (CBSC) I, III, V సెమిస్టర్స్ నవంబర్ -2019

ఈ విధంగా ఫలితాలను చూసుకోవచ్చు..

♦ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అదికారిక వెబ్ సైట్ osmania.ac.inలోకి లాగిన్ అవ్వండి.

♦ హోం పేజీలో పరీక్ష ఫలితాల పైన క్లిక్ చేయండి

♦ ఉస్మానియా యూనివర్సిటీ రిజల్ట్స్ కి సంబంధించిన న్యూ పేజీ తెరచుకుంటుంది

♦ అందులో మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

♦ మీకు సంబంధించిన పరీక్ష ఫలితాలు స్ర్కీన్ పై కనిపిస్తాయి.

♦ మీ మార్కుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ ఔట్ తీసుకోండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories