రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
x
Highlights

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రేణుకాచౌదరికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రేణుకాచౌదరికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైరా ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని రేణుకా చౌదరి మోసగించిందని కళావతి అనే మహిళ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణలో భాగంగా న్యాయస్థానం రేణుకకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను తీసుకోకపోవడం, విచారణకు హాజరుకాకపోవడంతో ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు వారెంట్‌ను జారీ చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories